Monday, February 4, 2019

సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు - Sustainable Development Goals

The 17 sustainable development goals (SDGs)
సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు:
GOAL 1: No Poverty
1.       పేదరికం రూపుమాపడం
GOAL 2: Zero Hunger
2.       ఆకలి నిలువరించడం (జీరో)
GOAL 3: Good Health and Well-being
3.       ఆరోగ్యం మరియు శ్రేయస్సు
GOAL 4: Quality Education
4.       విద్య -నాణ్యమైన విద్య
GOAL 5: Gender Equality
5.       లింగ సమానత్వం
GOAL 6: Clean Water and Sanitation
6.       రక్షిత నీరు, సానిటేషన్
GOAL 7: Affordable and Clean Energy
7.       క్లీన్ ఎనర్జీ
GOAL 8: Decent Work and Economic Growth
8.       మెరుగైన వృత్తి, అర్తికవృద్ధి
GOAL 9: Industry, Innovation and Infrastructure
9.       పరిశ్రమలు మరియు నైపుణ్యం మరియు అవస్థాపనా సౌకర్యాలు
GOAL 10: Reduced Inequality
10.   అసమానతలు
GOAL 11: Sustainable Cities and Communities
11.   సుస్థిర నగరాలు మరియు కమ్యునిటీ
GOAL 12: Responsible Consumption and Production
12.   బాధ్యతాయుత ఉత్పత్తి మరియు వినియోగం
GOAL 13: Climate Action
13.   వాతావరణ చర్యలు
GOAL 14: Life Below Water
14.   నీటిలో జీవం
GOAL 15: Life on Land
15.   నేలపై జీవం
GOAL 16: Peace and Justice Strong Institutions
16.   శాంతి మరియు న్యాయం బలమైన వ్యవస్థ
GOAL 17: Partnerships to achieve the Goal
17.   లక్ష్య సాధనకు - భాగస్వామ్యం 

1 comment:

Related Posts Plugin for WordPress, Blogger...