Wednesday, December 5, 2018

సివిల్స్ మెయిన్స్ సిలబస్ తెలుగులో.... || UPSC CIVILS MAINS SYLLABUS IN TELUGU

Qualifying Papers – Not counted for final ranking:

  • Paper ‐ A – Indian Language – Syllabus. (One of the Indian Languages to be selected by the candidate from the Languages included in the Eighth Schedule to the Constitution. This paper will not be compulsory for candidates hailing from the States of Arunachal Pradesh, Manipur, Meghalaya, Mizoram, Nagaland and Sikkim.) 300 Marks.
  • Paper‐ B – English Language – Syllabus. 300 Marks.

Papers to be counted for merit ranking:

  1. Paper‐I Essay – Syllabus. 250 Marks.
  2. Paper‐II General Studies – I – Syllabus. 250Marks. (Indian Heritage and Culture, History and Geography of the World and Society).
  3. Paper‐III General Studies –II – Syllabus. 250 Marks. (Governance, Constitution, Polity, Social Justice and International relations).
  4. Paper‐IV General Studies –III – Syllabus. 250 Marks. (Technology, Economic Development, Bio‐diversity, Environment, Security and Disaster Management).
  5. Paper‐V General Studies –IV – Syllabus. 250 Marks. (Ethics, Integrity and Aptitude).
  6. Paper‐VI Optional Subject – Paper 1 – 250 Marks.
  7. Paper‐VII Optional Subject – Paper 2 – 250 Marks.




GENARAL STUDIES PAPER -I
Indian Heritage and Culture, History and Geography of the World and Society.
భారతీయ సంస్కృతి మరియు వారసత్వం, ప్రపంచ చరిత్ర మరియు భూగోళ శాస్త్రం  సమాజం
·         Indian culture will cover the salient aspects of Art Forms, Literature and Architecture from ancient to modern times.భారతీయ సంస్కృతీ: ప్రాచీన కాలం నుంచి ఆధునిక కాలం దాకా భారతీయ కళారీతులు, సాహిత్యం మరియు వస్తు శిల్పం. 
·         Modern Indian history from about the middle of the eighteenth century until the present- significant events, personalities, issues.ఆధునిక భారత చరిత్ర: 18 వ శతాబ్దం మధ్య నుంచి ఇప్పటిదాకా ప్రముఖ ఘటనలు వ్యక్తిత్వాలు, విషయాలు
·         The Freedom Struggle – its various stages and important contributors /contributions from different parts of the country.స్వాతంత్ర్య పోరాటం  అనేక దశలు, దేశంలోని వివిధ ప్రదేశాల్లో పోరాడిన ముఖ్యమైన వ్యక్తులు, ముఖ్యమైన సంఘటనలు
·         Post-independence consolidation and reorganization within the country.స్వాతంత్రానంతరం  ఏకీకరణ, దేశ పునర్నిర్మానం, 
·         History of the world will include events from 18th century such as industrial revolution, world wars,  redrawal of national boundaries, colonization, decolonization, political philosophies like communism,   capitalism, socialism etc.- their forms and effect on the society.ప్రపంచ చరిత్ర: 18 వ శతాబ్దం నుంచి జరిగిన సంఘటనలు, పారిశ్రామిక విప్లవం, ప్రపంచ యుద్ధాలు, దేశ సరిహద్దుల పునర్నిర్మానం, వలసరాజ్య స్తాపన, వలసల విముక్తి, రాజకీయ సిద్ధాంతాలు  కమ్యునిజం, పెట్టుబదీదారి, సామ్యవాదం మొ.. వీటి రూపాలు సమాజంపై ప్రభావం.
·         Salient features of Indian Society, Diversity of India.భారతీయ సమాజం  ముఖ్య లక్షణాలు  భిన్నత్వం
·          Role of women and women’s organization, population and associated issues, poverty and developmental issues, urbanization, their problems and their remedies.మహిళలు మరియు మహిళా సంస్థల పాత్ర, జనాభా మరియు సంబంధిత అంశాలు, పేదరికం మరియు అభివృద్ధి అంశాలు, పట్టణీకరణ  సమస్యలు, పరిష్కారాలు.
·         Effects of globalization on Indian societyభారతీయ సమాజంపై ప్రపంచీకరణ ప్రభావం.
·         Social empowerment, communalism, regionalism & secularism.సామాజిక సాధికారత, కులతత్వం, మతతత్వం మరియు లౌకికవాదం
·         Salient features of world’s physical geography.ప్రపంచ భౌతిక భూగోళ శాస్త్రం  ముఖ్యమైన లక్షణాలు
·         Distribution of key natural resources across the world (including South Asia and the Indian subcontinent); factors responsible for the location of primary, secondary, and tertiary sector industries in various parts of the world (including India)ప్రపంచ వ్యాప్తంగా సహజ వనరుల విస్తరణ (దక్షిణ ఆసియా మరియు భారత ఉపఖండం తో సహా..) వివిధ ప్రదేశాల్లో ప్రాధమిక, ద్వితీయ, తృతీయ పరిశ్రమల ఏర్పాటుకు కారణాలు (భారత దేశంతో సహా...)
·         Important Geophysical phenomena such as earthquakes, Tsunami, Volcanic activity, cyclone etc., geographical features and their location- changes in critical geographical features (including water bodies and ice-caps) and in flora and fauna and the effects of such changes.ముఖ్యమైన భూ భౌతిక శాస్త్ర సంఘటనలు  భూకంపాలు, సునామీలు, అగ్నిపర్వతాలు, తుఫానులు మొదలైనవి... భౌగోళిక లక్షణాలు మరియు సంభవించే ప్రదేశాలు. భౌగోలిక లక్షనాలల్లో శాస్త్రీయ మార్పులు (నీటి మరియు మంచుతో అవరించబడ్డ ప్రదేశాలను కనుపుకొని) మరియు వృక్ష మరియు జంతు సంబంధమైన అంశాలలో మార్పులు మరియు వాటి ప్రభావం.
  
GENARAL STUDIES PAPER -IIGovernance, Constitution, Polity, Social Justice and International relationsప్రభుత్వ పాలన (గవర్నెన్స్), రాజ్యాంగం, పాలిటీ, సామాజిక న్యాయం మరియు అంతర్జాతీయ సంబంధాలు
Indian Constitution- historical underpinnings, evolution, features, amendments, significant provisions and basic structure.భారత రాజ్యాంగం  చరిత్రకపునాది  ఆవిర్భావం, లక్షణాలు, సవరణలు, ముఖ్యమైన నియమాలు మరియు ప్రాధమిక నిర్మాణం
Functions and responsibilities of the Union and the States, issues and challenges pertaining to the federal structure, devolution of powers and finances up to local levels and challenges therein.కేంద్రం మరియు రాష్ట్రాల ధర్మాలు  బాధ్యతలు మరియు సమాఖ్య వ్యవస్థ ఎదుర్కొంటున్న సవాళ్లు, స్తానిక స్వపరిపాలనా సంష్తల వరకూ అదికార మరియు ఆర్ధిక విస్తరణ  సవాళ్ళు 
Separation of powers between various organs dispute redressal mechanisms and institutions.వివిధ  సంస్థల మధ్య అధికార విభజన 
Comparison of the Indian constitutional scheme with that of other countries.ఇతర దేశాలతో భారత రాజ్యంగపరమైన అంశాలు/పథకాల పోలిక 
Parliament and State Legislatures - structure, functioning, conduct of business, powers & privileges and issues arising out of these.పార్లమెంట్, రాష్ట్ర శాసనసభ  నిర్మాణం, పనితీరు, కార్యశీలత/ ప్రవర్తన, అధికారామ్ మరియు స్వతంత్రత  సంబంధిత సంశాలు
Structure, organization and functioning of the Executive and the Judiciary Ministries and Departments of the Government; pressure groups and formal/informal associations and their role in the Polity.కార్యనిర్వాహక మరియు న్యాయ మంత్రివర్గ మరియు ప్రభుత్వ శాఖల నిర్మాణం, వ్యవస్తాపన మరియు పనితీరు. ఒత్తిడి సమూహాలు, సంఘాలు (formal & informal) రాజకీయాల్లో వాటి పాత్ర.  
Salient features of the Representation of People’s Act.ప్రజా ప్రాతినిధ్య చట్టం  ముఖ్యమైన అంశాలు
Appointment to various Constitutional posts, powers, functions and responsibilities of various Constitutional Bodies.రాజ్యంగ పరమైన ఉద్యోగాలు, సంస్థలు  నియామకాలు, అధిరకారాలు, పనితీరు, బాధ్యత
Statutory, regulatory and various quasi-judicial bodies.అధికారిక, నియంత్రిత మరియు అర్థ న్యాయ సంస్థలు
Government policies and interventions for development in various sectors and issues arising out of their design and implementation.వివిధ రంగాల్లో అభివృద్ధి కొరకు ప్రభుత్వమ్ ఏర్పరచే విధానాలు, ఆవిష్కరణలు  వాటిని రూపొందించడం వల్ల ఉత్పన్నమయ్యే సమస్యలు, సవాళ్ళు, అమలు తీరు. 
Development processes and the development industry- the role of NGOs, SHGs, various groups and associations, donors, charities, institutional and other stakeholders.అభివృద్ధి విధానాలు మరియు పారిశ్రామిక అభివృద్ధి  NGO మరియు స్వయం సాధికారిత సంఘాలు మరియు ఇతర సంఘాలు, దాతలు, సేవా సంస్థలు, వివిధ సంస్థలు మరియు సంబంధిత వ్యక్తుల పాత్ర.
Welfare schemes for vulnerable sections of the population by the Centre and States and the performance of these schemes; mechanisms, laws, institutions and Bodies constituted for the protection and betterment of these vulnerable sections.అణగారిన వర్గాలకోరకు కేంద్ర మరియు రాష్ట్ర సంక్షేమ పతకాలు  పనితీరు, యంత్రాంగం, చట్టాలు, సంస్తలు మరియు ఈ పథకాల రక్షణ & మెరుగుపరిచే యంత్రాంగం/సంస్థలు
Issues relating to development and management of Social Sector or Services relating to Health, Education, Human Resources.సామాజిక రంగాలు/ ఆరోగ్య, విద్య, మానవ వనరుల సంబంధించిన అభివృద్ధి మరియు నిర్వహణ
Issues relating to poverty and hunger.పేదరికం-ఆకలి
Important aspects of governance, transparency and accountability, e-governance- applications, models, successes, limitations, and potential; citizens charters, transparency & accountability and institutional and other measures.ముఖ్య్మమైన పాలనా విధానాలు, పారదర్శకత, జవాబుదారీతనం, ఈ.గవర్నెన్స్, అనువర్తనాలు, మోడళ్ళు, విజయాలు, పరిమితులు మరియు సామర్థ్యం; సిటిజెన్ చార్టర్, ఇతర సంస్థలు
Role of civil services in a democracy.సివిల్ సర్వీసులు  ప్రజాస్వామ్యంలో పాత్ర
India and its neighborhood- relations.భారత దేశం మరియు ఇరుగుపొరుగు దేశాల సంబంధాలు
Bilateral, regional and global groupings and agreements involving India and/or affecting India’s interests.ద్వైపాక్షిక, ప్రాంతీయ మరియు ప్రాపంచిక బృందాలు/గ్రూపులు మరియు భారతీయ మరియు భారతదేశాన్ని ప్రభావితం చేసే అగ్రిమెంట్లు
Effect of policies and politics of developed and developing countries on India’s interests, Indian diaspora.భారత దేశంపై మరియు ప్రవాస భారతీయులపై, అభివృద్ధి చెందిన మరియు అభివృద్ధి చెందుతున్న దేశాల రాజకీయాలు, వివిధ విధానాల ప్రభావం
Important International institutions, agencies and fora- their structure, mandate.ముఖ్యమైన అంతర్జాతీయ సంస్థలు, ఏజెన్సీలు మరియు ఫోరంలు  నిర్మాణం  ఆదేశాలు
  
GENARAL STUDIES PAPER -IIITechnology, Economic Development, Bio diversity, Environment, Security and Disaster Managementసాంకేతికత, ఆర్ధిక అభివృద్ధి, జీవ వైవిధ్యం, పర్యావరణం, భద్రత మరియు వైపరీత్యాల నిర్వహణ (Disaster management)
Indian Economy and issues relating to planning, mobilization of resources, growth, development and employment.ఇండియన్ ఎకానమీ మరియు ప్రణాళికలు, వనరుల సమీకరణ, వృద్ది, అభిరుద్ధి మరియు ఉపాది సంభందించిన అంశాలు. 
Inclusive growth and issues arising from it.సమ్మిలిత వృద్ది మరియు సంబంధిత అంశాలు
Government Budgeting.బడ్జెటింగ్
Major crops cropping patterns in various parts of the country, different types of irrigation and irrigation systems storage, transport and marketing of agricultural produce and issues and related constraints; e-technology in the aid of farmers.ముఖ్య పంటలు, వివిధ రకాల పారుదలా సౌకర్యాలు, రకాలు, వ్యవసాయ ఉత్పత్తుల నిలువ, రావాన మరియు సంబంధిత నిరోధకాలు  సవాళ్లు, రైతులకు సంబంధించి ఈ. టెక్నాలజీ/ సాంకేతికత 
Issues related to direct and indirect farm subsidies and minimum support prices; Public Distribution System - objectives, functioning, limitations, revamping; issues of buffer stocks and food security; Technology missions; economics of animal-rearing.ప్రత్యక్ష మరియు పరోక్ష వ్యవసాయ సబ్సిడీలు మరియు కనీస మద్దతు ధర; పౌర సరఫరా యంత్రాంగం, వాస్తవికత, కార్యక్రమాలు, పరిధులు, పునరుద్ధరణ,; బఫర్ స్టాక్, ఆహార భద్రత, టెక్నాలజీ మిషన్, జంతుజాలాల ఆర్ధిక శాస్త్రం మొదలైనవి
Food processing and related industries in India - scope and significance,   location, upstream and downstream requirements, supply chain management.ఫుడ్ ప్రాసెసింగ్  మరియు సంబంధిత పరిశ్రమలు  పరిధి మరియు ఆవశ్యకత, అవసరాలు, సప్లై చెయిన్ నిర్వహణ
Land reforms in India.భూ సంస్కరణలు
Effects of liberalization on the economy, changes in industrial policy and their effects on industrial growth.ఆర్థికవ్యవస్థ పై సరళీకరణ ప్రభావం, పారిశ్రామిక విధానం లో మార్పులు పరిశ్రమల అభివృద్దిపై ప్రభావం.
Infrastructure: Energy, Ports, Roads, Airports, Railways, etc.అవస్థాపనా సౌకర్యాలు: శక్తి, ఓడరేవులు, రోడ్లు, విమానాశ్రయాలు, రైల్వేలు మొ..
Investment models.పెట్టుబడి కల్పనలు
Science and Technology - developments and their applications and effects in everyday life Achievements of Indians in science & technology; indigenization of technology and developing new technology.సైన్స్ అండ్ టెక్నాలజీ  అభివృద్ధి మరియు అనువర్తనాలు (అప్లికేషన్స్)  నిత్యజీవితంలో వాటి ప్రభావాలు  భారతీయుల సాధించిన వృద్ది  దేశీయ టెక్నాలజీ మరియు కొత్త సాంకేతిక అభిరుద్ధి చర్యలు
Awareness in the fields of IT, Space, Computers, robotics, nano-technology, bio-technology and issues relating to intellectual property rights.ఐ.టి., అంతరిక్షం, కంప్యూటర్స్, రోబోటిక్స్, నానో టెక్నాలజీ, బయో టెక్నాలజీ, మరియు మేధో సంపత్తికి సంబంధించిన ఇతర అంశాల్లో అవగాహన.
Conservation, environmental pollution and degradation, environmental impact assessment.పర్యావరణ పరిరక్షణ, కాలుష్యం మరియు పర్యావరణ తరుగుదల  పర్యావరణ ప్రభావ అంచనా
Disaster and disaster management.పైపరిత్యాలు  నిర్వహణ
Linkages between development and spread of extremism.అభివృద్ధి Vs అతివాదం (తీవ్రవాదం, ఉగ్రవాదం)పెరుగుదల 
Role of external state and non-state actors in creating challenges to internal security.అంతర్గత భద్రతలో రాష్ట్ర, అంతర్ రాష్ట్ర వాదులతో సవాళ్లు 
Challenges to internal security through communication networks, role of media and social networking sites in internal security challenges, basics of cyber security; money-laundering and its prevention.కమ్యునికేషన్ నెట్వర్క్ ద్వారా అంతర్గత భద్రతకు సవాళ్లు  అతర్గత భద్రతలో మీడియా (ప్రింట్, ఎలక్ట్రానిక్), సాంఘిక మాధ్యమాలు పాత్ర  సవాళ్లు.  సైబర్ సెక్యురిటీ ప్రాధమిక అంశాలు  మనీ లాండరింగ్  - అరికట్టే చర్యలు. 
Security challenges and their management in border areas; linkages of organized crime with terrorism.భద్రతా సవాళ్లు, సరిహద్దు ప్రదేశాల నిర్వహణ; ఉగ్రవాద సంబంధిత వ్యవస్తాపిత నేరాలు  
Various Security forces and agencies and their mandate.వివిధ భద్రతా బలగాలు మరియు అజేన్సీలు మరియు ఆవశ్యకత
  
GENARAL STUDIES PAPER -IVEthics, Integrity, and Aptitude 
This paper will include questions to test the candidates’ attitude and approach to issues relating to integrity, probity in public life and his problem solving approach to various issues and conflicts faced by him in dealing with society. Questions may utilise the case study approach to determine these aspects. The following broad areas will be covered. ఈ పేపర్ ప్రశ్నలకు సమాధానాలకు, వైఖరికి, ప్రజల జీవితంలో పటిష్టతకు, సమాజంతో వ్యవహరించే వివిధ అంశాలకు, సమస్యలకు పరిష్కార విధానాలకు సంబంధించిన ప్రశ్నలకు సమాధానమిస్తుంది. ప్రశ్నలు ఈ విషయాలను గుర్తించేందుకు కేస్ స్టడీ పద్ధతిని ఉపయోగించుకోవచ్చు. కింది విస్తృత ప్రాంతాలు కవర్ చేయబడతాయి.
Ethics and Human Interface: Essence, determinants and consequences of Ethics in human actions; dimensions of ethics; ethics in private and public relationships. Human Values – lessons from the lives and teachings of great leaders, reformers and administrators; role of family, society and educational institutions in inculcating values. 
ఎథిక్స్ అండ్ హ్యూమన్ ఇంటర్ఫేస్: ఎసెన్స్, డెర్మినెంట్స్ అండ్ పరిణామాలు ఆఫ్ ఎథిక్స్ ఇన్ హ్యూమన్ యాక్ట్స్; నీతి యొక్క కొలతలు; ప్రైవేట్ మరియు ప్రజా సంబంధాలలో నైతికత. మానవ విలువలు - గొప్ప నాయకుల, సంస్కర్తలు మరియు నిర్వాహకుల జీవితాల నుండి మరియు బోధనల నుండి పాఠాలు; విలువలకు అనుగుణంగా కుటుంబ, సమాజం మరియు విద్యాసంస్థల పాత్ర.
Attitude: content, structure, function; its influence and relation with thought and behaviour; moral and political attitudes; social influence and persuasion. వైఖరి: కంటెంట్, నిర్మాణం, పని; ఆలోచన మరియు ప్రవర్తనతో దాని ప్రభావం మరియు సంబంధం; నైతిక మరియు రాజకీయ వైఖరులు; సామాజిక ప్రభావం మరియు స్పందన.
Aptitude and foundational values for Civil Service , integrity, impartiality and non-partisanship, objectivity, dedication to public service, empathy, tolerance and compassion towards the weakersections. సివిల్ సర్వీస్, సమైక్యత, నిష్పాక్షికత మరియు పక్షపాతత్వము, నిష్పాక్షికత, ప్రజల సేవకు అంకితభావం-  మరియు బలహీనమైన పట్ల కరుణ, సహనం.
Emotional intelligence-concepts, and their utilities and application in administration and governance. భావోద్వేగ వివేక భావనలు, మరియు వాటి ప్రయోజనాలు - పరిపాలన మరియు పాలనలో అనువర్తనాలు.
Contributions of moral thinkers and philosophers from India and world. భారతదేశం మరియు ప్రపంచం నుండి నైతిక ఆలోచనాపరులు మరియు తత్వవేత్తల యొక్క రచనలు.
Public/Civil service values and Ethics in Public administration: Status and problems; ethical concerns and dilemmas in government and private institutions; laws, rules, regulations and conscience as sources of ethical guidance; accountability and ethical governance; strengthening of ethical and moral values in governance; ethical issues in international relations and funding; corporate governance. పబ్లిక్ / సివిల్ సర్వీసు విలువలు మరియు ఎథిక్స్ ఇన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్: స్టేటస్ అండ్ ఇష్యూస్; ప్రభుత్వ మరియు ప్రైవేటు సంస్థలలో నైతిక ఆందోళనలు మరియు అయోమయ పరిస్థితులు; చట్టాలు, నియమాలు, నియమాలు మరియు మనస్సాక్షి నైతిక మార్గదర్శకత్వం యొక్క వనరులు; జవాబుదారీతనం మరియు నైతిక పాలన; పాలనలో నైతిక మరియు నైతిక విలువలను పటిష్టపరచడం; అంతర్జాతీయ సంబంధాలు మరియు నిధులలో నైతిక సమస్యలు; కార్పొరేట్ పాలన.
Probity in Governance: Concept of public service; Philosophical basis of governance and probity; Information sharing and transparency in government, Right to Information, Codes of Ethics, Codes of Conduct, Citizen’s Charters, Work culture, Quality of service delivery, Utilization of public funds, challenges of corruption. 
గవర్నెన్స్లో ప్రోబెట్టీ: పబ్లిక్ సర్వీస్ యొక్క కాన్సెప్ట్; పాలన మరియు సంపూర్ణత యొక్క తాత్విక ఆధారం; సమాచార ప్రసారం మరియు పారదర్శకత, సమాచార హక్కు, ఎథిక్స్ కోడులు, ప్రవర్తనా నియమావళి, పౌరసత్వం చార్టర్, వర్క్ కల్చర్, సర్వీస్ డెలివరీ నాణ్యత, ప్రజా నిధుల వినియోగం, అవినీతి సవాళ్లు.
Case Studies on above issues. కేస్ స్టడీలు

14 comments:

  1. Thanks bro .. Chala abyarthulakii me information upayogapaduthundhii plz continue bro

    ReplyDelete
  2. Good information..i have never seen in telugu medium syllabus thank you soo much.

    ReplyDelete
  3. Thank you so much sir for syllabus in telugu...

    ReplyDelete
  4. SIR EE TELUGU MEDIUM AKKADA DORUKUTHAI

    ReplyDelete
  5. Sir nenu ippudu degree 1st year prepration ee books tho,Ela start cheyali sir

    ReplyDelete
  6. Degree bsc maths chadivina vallaki kuda upsc same syllabus ha ?

    ReplyDelete
  7. Thanks sir I'm ninth standard student sir 📓

    ReplyDelete

Related Posts Plugin for WordPress, Blogger...