Saturday, December 8, 2018

సివిల్స్ కోసం తెలుగులో పుస్తకాలు | Telugu medium Books for Civils

జనరల్ స్టడీస్-1
1.    భారతీయ సంస్కృతి మరియు వారసత్వం,
2.    ప్రపంచ చరిత్ర మరియు
3.    భూగోళ శాస్త్రం
4.    సమాజం
1.    తెలుగు అకాడమీ & శీనయ్య సర్ నోట్స్, (లేదా) ఆధునిక భారతదేశం- బిపిన్ చంద్ర తెలుగు అనువాదం, ప్రాచీన భారతదేశం - రావన్ శర్మ తెలుగు అనువాదం, మధ్యయుగ చరిత్ర -  కృష్ణారెడ్డి తెలుగు అనువాదం
2.    అంబేద్కర్ ఓపెన్ యునివర్సిటీ ప్రపంచ చరిత్ర/తెలుగు అకాడమీ ఇంటర్ సెకండ్ ఇయర్ చరిత్ర
3.    KUM రెడ్డి జాగ్రఫీ/ రమణరాజు జాగ్రఫీ/ నక్షత్ర పబ్లికేషన్ జాగ్రఫీ
4.    తెలుగు అకాడమీ – భారతీయ సమాజం
జనరల్ స్టడీస్-2
1.    ప్రభుత్వ పాలన (గవర్నెన్స్),
2.    రాజ్యాంగం, పాలిటీ,
3.    సామాజిక న్యాయం మరియు
4.    అంతర్జాతీయ సంబంధాలు
1.    క్రిష్ణప్రదీప్ గవర్నెన్స్ + ప్రభుత్వ పతకాలు 
2.    లక్ష్మీకాంత్ తెలుగు అనువాదం
3.    న్యూస్ పేపర్, యోజన
4.    బాలలత మేడం బుక్ + కరెంట్ అఫైర్స్
జనరల్ స్టడీస్-3
1.    ఆర్ధిక అభివృద్ధి
2.    సాంకేతికత, జీవ వైవిధ్యం, పర్యావరణం, విపత్తు నిర్వహణ
3.    అంతర్గత భద్రత
1.    మునిరత్నం నాయిడు గ్రూప్-1 నోట్స్/ చిరంజీవి ఎకానమీ, + ఆర్థిక సర్వే, బడ్జెట్, న్యూస్ పేపర్ ముఖ్యంగా బడ్జెట్ ముందు & తరువాత వారం రోజులు.
2.    సి. హరికృష్ణ గ్రూప్-1 బుక్
3.    సరైన పుస్తకం లేదు (ఇంగ్లీష్ లో కుడా లేదు), పేపర్ రెగ్యులర్ గా ఫాలో అవ్వాలి
జనరల్ స్టడీస్-4
ఎథిక్స్ అండ్ ఆప్టిట్యూడ్
మేజర్ పబ్లికేషన్స్-ఎథిక్స్ పర్సనాలిటీ డవోలేప్మేంట్

49 comments:

  1. sir సార్ తెలుగులో ఆప్షనల్ కోసం ఆంథ్రోపాలజీ మరియు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కి సంబంధించి బుక్స్ తెలియచేయగలరు

    ReplyDelete
    Replies
    1. publick administration in telugu medium syllabus

      Delete
    2. which place this book avillable

      Delete
  2. Telugu literature optional books list pls..

    ReplyDelete
  3. Sir prelims english lo untundi kada.. So yea books tesukovali.. Yela prepare avvali

    ReplyDelete
    Replies
    1. NCERT BOOKS 6TH TO 12TH CLASSES BOOKS you need to prepare

      Delete
    2. Ncert all subjects ha or only geography and polity na

      Delete
  4. sir please provide all telugu literature book list for civils

    ReplyDelete
  5. Sir civils prelims and mains syllabus in telugu medium post cheyyandi sir antha mains syllabus mathram telugu lo undhi

    ReplyDelete
  6. Optional geography telugu medium books emina vunte suggest cheyandi sir

    ReplyDelete
  7. Sir, optional Public administration telugu medium books metarial ekkada dorukuthundi and books vivaralu telapandi

    ReplyDelete
  8. Please Telugu medium anthropology books gurinchi evaraina book list Unte telupagalaru

    ReplyDelete
  9. Hi sir,
    నేను IAS అవ్వాలని 6 clss నుండి ఫ్రెఫరాషన్ కోసం 6 clss నుం ఈనాడు ప్రతిభ సాక్షి భవిత పేపర్ లో వచ్చిన అన్ని జనరల్ స్టడీస్ ఇండియన్ ఎకానమీ జనరల్ scince ఫిజికల్ scince ఇండియన్ హిస్టరీ కరెంట్ అఫిర్స్ ఇలా చాలా చదివాను అన్ని తెలుగులో నే చదివాను ఇప్పుడు ప్రిలిమ్స్ పరీక్ష ఇంగ్లీష్ లో వుంట్టుంది నేను తెలుగు మీడియం లో చదువుతున్నాను డిగ్రీ 2 year ప్రిలిమ్స్ లో నిను succes అవ్వడాని నిను ప్రిలిమ్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి చెప్పండి....

    ReplyDelete
    Replies
    1. English basuc books alsi read like NCERT and academic English medium books

      Delete
    2. Second year lo exam ela rastharu.final year vallu rayochu 1year time undi kabatti preparation focus petti chadavandi u can crack it! all the best!!

      Delete
    3. Bro nenu kuda degree 2nd year chadhuvuthnaa..
      Na problem same

      Delete
  10. Sir paina meru box lo telipina books ela konukkovali ekada dorukuthai?

    ReplyDelete
  11. Sir I am very poor in english and I am not able to go any where due to my disability so how can I start preparation

    ReplyDelete
  12. Balalatha madam Ani search cheyandi you tube lo...NCERT books Telugu medium vaallu yelaa chadavaali ani oka video chesaaru Inka manaki use ayye videos chesaaru...doubts kudaa clear avthaai...chaala baaga cheppaaru

    ReplyDelete
  13. Hai sir Naku
    Civils preparation books pdf file kavali
    Telugu lo kavali
    Anthropology optional sir

    ReplyDelete
  14. Sir I want civils books
    Telugu lo kavali
    Economics optional sir

    ReplyDelete
  15. Mains lo ni each optional subject ki separate ga book list ivvamdi sir

    ReplyDelete
  16. పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్ ఆప్షనల్ సబ్జెక్టు విషయం లో తెలుగు మీడియం లో చదివిన వారికి ఆప్షనల్ సబ్జెక్టు విషయం లో ఏయే పుస్తకాలు చదవాలో వివరంగా చెప్పగలరు.

    ReplyDelete
  17. SIR MY DEGREE IS B.SC MPC SO OPTIONAL SUBJECTS EMI ENNUKONTE BAGUNUTUNNADDI PLEASE SEND .MY DATE OF BIRTH 01/07/1977, MY CATE BC -B .PRESENT WORKING GOVT .TEACHER SO MY AGE LIMIT PARAMGA AVAASAM UNNADA.PLEASE RESPOND SIR.

    ReplyDelete
  18. Good morning sir. Thank you sir .ఆ మాత్రం క్లు ఇచ్చారు ధన్యవాదాలు సర్.

    ReplyDelete
  19. Ekkada e books daily news paper follow av u the saripothundi kada Lena Inka evina chadavala

    ReplyDelete
  20. Hi sir good morning, nenu upsc ki apply cheseppudu telugu language prefer chesanu 1 to 5 varaku telugu option pettukunnanu mari prelims exam english lo vuntundi kada appudu naa preparation prelims and mains ki separate ga prepare avvala...? Oka vela alagey prepare avvali annatlaithey a books chadavali

    ReplyDelete
    Replies
    1. ncert books chadivara miru 6-12 class varaku

      Delete
  21. sir telugulo books pdf provide cheyandi sir

    ReplyDelete
  22. Upsc aspirations all the best 👍💯 parthi question ni question cheyandi bros then you crack it

    ReplyDelete
  23. సర్ మీరు పైనా తెలిపిన బుక్స్ ఎక్కడ దొరుకుతాయి సర్

    ReplyDelete
  24. Sir books yakkada untae sir please
    Sir meri Naku teliya geyali
    🙏🙏🙏🙏

    ReplyDelete
  25. Political science
    Optional

    ReplyDelete
  26. Sir now I am 33yrs, can I apply upsc, elgible Or no, I am obc candidate sir

    ReplyDelete
  27. Where is available books sir

    ReplyDelete
  28. sir సార్ తెలుగులో ఆప్షనల్ కోసం zoology కి సంబంధించి బుక్స్ తెలియచేయగలరు

    ReplyDelete
  29. Sir I am 36 years old.I have passed B A THROUGH Distance...Can I eligible for upsc ?

    ReplyDelete
  30. B9AA3
    ----
    ----
    ----
    matadorbet
    ----
    ----
    ----
    ----
    ----

    ReplyDelete

Related Posts Plugin for WordPress, Blogger...