Thursday, December 6, 2018

సివిల్స్ పరిక్షా విధానం ఎలా ఉంటుంది?

అర్హత: బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత. చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
గరిష్ట వయో పరిమితి: నోటిఫికేషన్‌లో నిర్దేశించిన సమయానికి 32 సంవత్సరాలు.

ఎంపిక ప్రక్రియ:సివిల్ సర్వీసెస్ ఎంపిక ప్రక్రియ మూడు దశల్లో ఉంటుంది. అవి..
  • ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ (ఆబ్జెక్టివ్ విధానం)
  • మెయిన్ ఎగ్జామినేషన్ (డిస్క్రిప్టివ్ విధానం)
  • పర్సనాలిటీ టెస్ట్/ ఇంటర్వ్యూ
ప్రిలిమినరీ ఎగ్జామినేషన్:
  • పేపర్-1: జనరల్ స్టడీస్ - 200 మార్కులు
  • పేపర్-2: ఆప్టిట్యూడ్ టెస్ట్ - 200 మార్కులు
మెయిన్ ఎగ్జామినేషన్:
  • పేపర్-1: జనరల్ ఎస్సే
  • పేపర్-2: జనరల్ స్టడీస్-1 (ఇండియన్ హిస్టరీ అండ్ కల్చర్, హిస్టరీ అండ్ జాగ్రఫీ ఆఫ్ వరల్డ్ అండ్ సొసైటీ)
  • పేపర్-3: జనరల్ స్టడీస్-2 (గవర్నెన్స్, కాన్‌స్టిట్యూషన్, పాలిటీ, సోషల్ జస్టిస్, ఇంటర్నేషనల్ రిలేషన్స్)
  • పేపర్-4: జనరల్ స్టడీస్-3 (టెక్నాలజీ, ఎకనామిక్ డెవలప్‌మెంట్, బయోడైవర్సిటీ, ఎన్విరాన్‌మెంట్, సెక్యూరిటీ అండ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్)
  • పేపర్-5: జనరల్ స్టడీస్-4 (ఎథిక్స్, ఇంటెగ్రిటీ అండ్ ఆప్టిట్యూడ్)
  • పేపర్-6: ఆప్షనల్ సబ్జెక్ట్ పేపర్-1
  • పేపర్-7: ఆప్షనల్ సబ్జెక్ట్ పేపర్-2

1 comment:

  1. Sir, papers 6&7 optional ante ah subjects untai nenu telugu medium aspirant naku elanti subjects optional ki suit avutai

    ReplyDelete

Related Posts Plugin for WordPress, Blogger...