అసలు జనరల్ స్టడీస్ అంటే అంటే ఏమిటి? దానికోసం ఎలాంటి అంశాలు చదువు కోవాలి? అనే అంశాలు తికమక పెడుతూ ఉంటాయి. ఈ నేపద్యంలో సివిల్స్ ప్రిలిమినరీ కోసం జనరల్ స్టడీస్ పూర్వ ప్రశ్నాపత్రాల ఆధారంగా ఎ ఎ అంశాలు ప్రిపేర్ అవ్వాలో వేటిలో పట్టు సాధించాలో కొద్ది సమాచారం మీకోసం.
అంశం | మార్కులు |
భారత దేశ చరిత్ర | 5-7 |
ఇండియన్ నేషనల్ మూమెంట్ | 7-10 |
ప్రపంచ మరియు భారత దేశ భూగోళ శాస్త్రం | 20-38 |
పాలిటి మరియు గవర్నెన్స్ | 12-14 |
ఎకానమి మరియు సాంఘీకాభివృద్ది | 16-32 |
పర్యావరణ శాస్త్రం | 10-15 |
జనరల్ సైన్స్ ఫిజిక్స్ | 10-12 |
జనరల్ సైన్స్ బయో సైన్సెస్ | 12-20 |
జనరల్ సైన్స్ కెమిస్ట్రీ | 8- 11 |
జెనరల్ నాలెడ్జ్ | 2-5 |
కర్రెంట్ అఫ్ఫైర్స్ | 5-20 |
No comments:
Post a Comment