కార్పొరేట్ స్కూల్ కాదు ప్రభుత్వ పాఠశాలలోనే
ప్రాథమిక విద్యాభ్యాసం.. పాఠశాలకు బస్సులో కాదు నాలుగు కిలోమీటర్లు కాలినడకనే రోజూ
రాకపోక... అమ్మానాన్న ఆర్థికంగా స్థితిమంతులు కాదు ఓ సాధారణ వ్యవసాయ కూలీలు...
గ్రామంలో సామాజికంగా అనేక ఇబ్బందులు, అడుగడుగునా అడ్డంకులు... ఇవేవీ ఆయన లక్ష్యం ముందు
దూదిపింజల్లా ఎగిరిపోయాయి! ప్రజలకు సేవ చేయడానికి ఉన్నతాధికారి కావాలనే దృఢ
సంకల్పం ముందు అవన్నీ మంచుముక్కల్లా కరిగిపోయాయి! దేశంలోనే అత్యున్నతమైన సివిల్స్
సర్వీసు ఐఏఎస్‌ను రెండో ప్రయత్నంలోనే మూడో ర్యాంకుతో సాధించి సిక్కోలు సత్తా
చాటాడు! అతనే పలాస–కాశీబుగ్గ పట్టణానికి సమీపంలోని పారసంబ గ్రామానికి చెందిన
రోణంకి గోపాలకృష్ణ. అంతేకాదు ఇప్పుడు అందరూ చిన్నచూపు చూస్తున్న మాతృభాష ‘తెలుగు’కు వన్నెలద్దాడు. తెలుగు మాధ్యమంలోనే చదివి... తెలుగు
సాహిత్యాన్నే ఒక సబ్జెక్టుగా తీసుకొని సివిల్స్‌లో మేటి ర్యాంకరుగా నిలిచాడు.
మాతృభూమికి, మాతృభాషకు, తల్లిదండ్రులకు గర్వంగా నిలిచిన ఆయన జీవిత విశేషాలు
ఒక్కసారి చూస్తే...
![]() |
తెలుగు మీడియం లో సివిల్స్ రాసి ఆలిండియా 3 వ రాంక్ సాధించిన రోణంకి గోపాలకృష్ణ |
పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని పారసాంబ గోపాలకృష్ణ
సొంత గ్రామం. రోణంకి అప్పారావు, రుక్మిణమ్మ దంపతుల రెండో సంతానం గోపాలకృష్ణ. వారి పెద్ద
కుమారుడు కోదండరావు పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో ఎస్‌బీఐ మేనేజర్‌గా
పనిచేస్తున్నారు. కుమార్తె ఊర్వశి డిగ్రీ చదివింది. గోపాలకృష్ణ స్వగ్రామంలోని
ఎంపీపీ పాఠశాలలోనే ఒకటి నుంచి 5వ తరగతి వరకు చదివారు. ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు బ్రాహ్మణతర్లా జిల్లా
పరిషత్ హైస్కూల్‌లో చదువు పూర్తి చేసాడు. ఇంటర్మీడియెట్ పలాస ప్రభుత్వ జూనియర్
కళాశాలలో పూర్తి చేశారు. 2006 సంవత్సరంలో టీటీసీ ర్యాంకు సాధించి పశ్చిమ గోదావరి జిల్లా దూబచర్ల డైట్‌లో
ఉపాధ్యాయ శిక్షణ పొందారు.
వెంటనే
డీఎస్సీ–2007లో ప్రతిభ చూపించి ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యారు. తొలుత శిలగాం పాఠశాలలో
పనిచేశారు. ప్రస్తుతం పలాస మండలం రేగులపాడు ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడుగా
పనిచేస్తున్నారు. మరోవైపు విజయనగరంలోని మహారాజా కళాశాల నుంచి బీఎస్సీ (ఎంపీసీ)
దూరవిద్య విధానంలో పూర్తి చేశారు.
కుటుంబం అండగా....
గోపాలకృష్ణ కుటుంబం పాతికేళ్లుగా గ్రామంలో
సామాజికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. వాటన్నింటినీ అధిగమిస్తూనే అప్పారావు
దంపతులు తమకున్న అర ఎకరం భూమితో పాటు మరో నాలుగు ఎకరాలు కౌలుకు తీసుకొని
వ్యవసాయంతో కుటుంబాన్ని నెట్టుకొచ్చారు. ముగ్గురు పిల్లలను అనేక కష్టాలకోర్చి
చదివించారు. తమ తల్లిదండ్రుల కష్టాలు తీర్చాలన్నా, సమాజంలో అలాంటివారికి అండగా ఉండాలన్నా గ్రూప్–1 అధికారి కావాలనేదీ
గోపాలకృష్ణ లక్ష్యం. రాష్ట్ర విభజన తర్వాత పరిస్థితుల వల్ల ఆయన దృష్టి సివిల్స్‌పైకి
మళ్లింది. అలాంటి దృఢ సంకల్పం ఉండటం వల్లే పదేళ్ల వయస్సులోనే బ్రాహ్మణతర్లా
గ్రామంలోని హైస్కూల్‌కు రానుపోను నాలుగు కిలోమీటర్లు కాలినడకనే వెళ్లివచ్చేవారు.
ఐదేళ్లు అదే ప్రయాణం. వర్షాకాలంలో గెడ్డలు పొంగింతే తండ్రి భుజాలను పట్టుకొని మరీ
పాఠశాలకు వెళ్లేవారు. 19 ఏళ్లకే ఉపాధ్యాయుడిగా ఉద్యోగం వచ్చినా మరో పదేళ్ల పాటు తన కృషిని కొనసాగించి
సివిల్స్‌లో 3వ
ర్యాంకును గోపాలకృష్ణ సొంతం చేసుకున్నారు. ఆయన విజయంతో పారసాంబ గ్రామంలో సందడి
నెలకొంది. కుటుంబం, బంధువులు, స్నేహితుల
నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
విద్యాభ్యాసం...
ప్రాథమిక విద్య: ఎంపీపీ పాఠశాల, పారసాంబ, పలాస మండలం
ఉన్నత విద్య: జడ్పీ హైస్కూల్, బ్రాహ్మణతర్ల, పలాస మండలం
ఇంటర్మీడియెట్ : గవర్నమెంట్ జూనియర్
కళాశాల, పలాస
డిగ్రీ (బీఎస్సీ): మహరాజా కళాశాల, విజయనగరం (దూరవిద్య)
విజయాల పరంపర...
టీటీసీ(2006): డైట్, దూబచర్ల, పశ్చిమ గోదావరి జిల్లా
డీఎస్సీ (2007): ఉపాధ్యాయుడిగా ఎంపిక. రేగులపాడు ఎంపీపీ స్కూల్‌లో
ఉద్యోగం
గ్రూప్–1
(2011): మెయిన్స్‌లో ఉత్తీర్ణులై
ఇంటర్వూ్య వరకూ వెళ్లారు. రాష్ట్ర విభజన సమయంలో ఏర్పడిన ఇబ్బందుల వల్ల ఆ ఫలితాలు
ఆగిపోయాయి.
సివిల్స్ (2014):
గ్రూప్–1 వదిలేసి సివిల్స్ వైపు దృష్టి. హైదరాబాద్‌లో
కోచింగ్
సివిల్స్ (2015):
ప్రిలిమినరీ దశలోనే ఆటంకం. తొలి ప్రయత్నం
విఫలం
సివిల్స్ (2016):
ప్రిలిమినరీ, మెయిన్స్, ఇంటర్వూ్య దిగ్విజయంగా దాటుకొని దేశంలోనే 3వ ర్యాంకుతో విజయం
న్యాయం కోసం పోరాడాలి
‘‘ప్రస్తుత రోజుల్లో
అన్యాయాలు, అక్రమాలు
అధికంగా జరుగుతున్నాయి. వీటిపైన మా కుమారుడు కలెక్టర్ హోదాలో ప్రజలకు న్యాయం
చేస్తాడనే నమ్మకం ఉంది. మా గ్రామంలోనే గ్రామ కంఠాలు ఆక్రమణలు జరుగుతున్నాయి.
ఇటువంటివి అరికట్టాలి. పేద ప్రజలకు నా కొడుకు సేవలందించాలి. అదే మాకు గర్వకారణం.’’
– రోణంకి
అప్పారావు, రుక్మిణమ్మ
దంపతులు
Sir....I want to meet you.i am very poor student.i am preparing for tspsc.i would like to prepare for civilian telugu mediam so I want your guidance sir
ReplyDeleteCan I get your phone number becaues i am a Telugu medium student but I am in intrested in civils plese give me a chance to talk with you
ReplyDeleteAntalya
ReplyDeleteAntep
Burdur
Sakarya
istanbul
PGHMX
Batman
ReplyDeleteArdahan
Adıyaman
Antalya
Giresun
R62
bitlis
ReplyDeletekastamonu
çorum
van
sakarya
ETHA
görüntülü show
ReplyDeleteücretlishow
GW3O
siirt evden eve nakliyat
ReplyDeleteadıyaman evden eve nakliyat
kastamonu evden eve nakliyat
artvin evden eve nakliyat
malatya evden eve nakliyat
2CUY
denizli evden eve nakliyat
ReplyDeletekars evden eve nakliyat
çorum evden eve nakliyat
kars evden eve nakliyat
malatya evden eve nakliyat
HZ7
06D9E
ReplyDeleteGümüşhane Evden Eve Nakliyat
Van Lojistik
Çorum Parça Eşya Taşıma
Ordu Parça Eşya Taşıma
Eskişehir Evden Eve Nakliyat
F0381
ReplyDeleteAnkara Fayans Ustası
Siirt Şehir İçi Nakliyat
Eskişehir Şehirler Arası Nakliyat
Kırşehir Evden Eve Nakliyat
Manisa Lojistik
Kırklareli Şehir İçi Nakliyat
İzmir Evden Eve Nakliyat
Osmaniye Şehir İçi Nakliyat
Denizli Lojistik
16F99
ReplyDeleteMersin Lojistik
Kırklareli Lojistik
Silivri Fayans Ustası
Uşak Şehir İçi Nakliyat
Van Şehirler Arası Nakliyat
İstanbul Şehirler Arası Nakliyat
Eryaman Boya Ustası
Muğla Şehirler Arası Nakliyat
Bilecik Parça Eşya Taşıma
203E0
ReplyDeleteYozgat Evden Eve Nakliyat
Bybit Güvenilir mi
Isparta Şehirler Arası Nakliyat
Ordu Parça Eşya Taşıma
Tekirdağ Boya Ustası
Kırşehir Parça Eşya Taşıma
Nevşehir Şehir İçi Nakliyat
Bitlis Parça Eşya Taşıma
Sakarya Şehirler Arası Nakliyat
AEEF9
ReplyDeleteYozgat Evden Eve Nakliyat
Rize Lojistik
Mersin Şehirler Arası Nakliyat
Kilis Şehirler Arası Nakliyat
Iğdır Evden Eve Nakliyat
Area Coin Hangi Borsada
Tunceli Lojistik
Edirne Şehir İçi Nakliyat
Sinop Şehir İçi Nakliyat
EB0D7
ReplyDeletekadınlarla rastgele sohbet
görüntülü sohbet siteleri
antalya kadınlarla rastgele sohbet
konya mobil sohbet chat
sivas sohbet uygulamaları
elazığ görüntülü sohbet
burdur kızlarla rastgele sohbet
ordu rastgele sohbet odaları
yabancı canlı sohbet
C5FCA
ReplyDeletesesli sohbet sitesi
bedava sohbet
aydın ücretsiz sohbet uygulamaları
Çankırı Bedava Sohbet Odaları
hatay kadınlarla rastgele sohbet
Tekirdağ Sesli Sohbet Uygulamaları
bursa canlı sohbet et
yabancı sohbet
sesli sohbet uygulamaları
93CC3
ReplyDeleteparasız görüntülü sohbet uygulamaları
canli sohbet
edirne görüntülü sohbet kadınlarla
sesli sohbet uygulamaları
Antalya Yabancı Görüntülü Sohbet
eskişehir yabancı görüntülü sohbet uygulamaları
hatay sesli sohbet siteleri
hakkari kızlarla rastgele sohbet
adıyaman sohbet sitesi
18E98
ReplyDeleteen iyi ücretsiz sohbet siteleri
muğla canlı sohbet ücretsiz
tunceli kadınlarla ücretsiz sohbet
mobil sohbet odaları
Ordu Sohbet Sitesi
bedava görüntülü sohbet
parasız sohbet
Istanbul Canlı Sohbet Uygulamaları
Ardahan Parasız Sohbet Siteleri
84C51
ReplyDeleteBinance Borsası Güvenilir mi
Lunc Coin Hangi Borsada
Bitcoin Madenciliği Nasıl Yapılır
Raca Coin Hangi Borsada
Likee App Takipçi Hilesi
Kripto Para Kazma Siteleri
Discord Sunucu Üyesi Satın Al
Kripto Para Madenciliği Siteleri
Bitcoin Nasıl Alınır
88163
ReplyDeleteLunc Coin Hangi Borsada
Görüntülü Sohbet Parasız
Threads Yeniden Paylaş Satın Al
Kripto Para Kazma Siteleri
Flare Coin Hangi Borsada
Paribu Borsası Güvenilir mi
Snapchat Takipçi Hilesi
Bitcoin Kazma Siteleri
Tumblr Takipçi Satın Al
48F16B5B42
ReplyDeletewhatsapp web cam şov
شركة تنظيف سجاد بالجبيل JWfY7X8M7o
ReplyDeleteشركة تنظيف افران بعنيزة 4rIo2Dakmz
ReplyDeleteرقم مصلحة المجاري بالاحساء 32buQk8WvY
ReplyDeleteشركة مكافحة الفئران بالاحساء oHSC5Py2c9
ReplyDeleteشركة تنظيف كنب بالاحساء ZVJFj6yKns
ReplyDeleteشركة عزل اسطح بالرياض ZDvYsYrRzO
ReplyDeleteشركة عزل مواسير المياه بالقطيف fMs1sdhcB8
ReplyDeleteشركة تنظيف خزانات lQUMzjlAjH
ReplyDeleteشركة مكافحة حشرات بخميس مشيط XXIfek1prk
ReplyDeleteشركة مكافحة حشرات بالخبر
ReplyDeleteDfVTbu9lbtgZ9
C069973907
ReplyDeletetiktok türk takipçi
C8AE30E73F
ReplyDeletetakipçi
türk takipçi satın al
çekilişle takipçi
Geçici kimlik Belgesi ile e-Devlet şifresi alınır mı
Kaspersky Etkinleştirme Kodu
Doğadaki Fraktal Örnekleri
Mor Salkım Çiçeği Efsanesi
Yunan Alfabesi Harfleri
Kıbrısa geçici kimlik belgesi ile gidilir mi