హరప్పా
సింధూలోయలోహరప్పానగరస్థానం,సింధూలోయనాగరికతవిస్తీర్ణం(పచ్చరంగులో). |
నవీన పట్టణం రావీ నది దగ్గరలో గలదు. ఈ పట్టణము ప్రాచీన కోట గల నగరం, సింధూ లోయ నాగరికత లోని హెచ్ ఆకారపు నిర్మాణాలు కలిగివున్నది.
క్రీ.పూ. 3300 సం.లో ఈ నగరంలో ప్రజలు నివాసాలేర్పరుకున్నట్టు, మరియు 23,500 ప్రజలు - ఆకాలంలో ఇంత జనాభాగల నగరం చరిత్రలోనే లేదు, నివసించేవారని తెలుస్తున్నది. హరప్పా సభ్యత నేటి పాకిస్తాన్ కు ఆవలివరకూ వ్యాపించియున్ననూ, సింధ్ మరియు పంజాబ్ కేంద్రముగా కలిగివున్నది.